గంజాయి, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

–సమాచారం అందించేందుకు 1972 హెల్ప్‌లైన్ వినియోగించాలి– సీఐ కొండారెడ్డి సలాం ప్రొద్దుటూరు: గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రొద్దుటూరు వన్ టౌన్ సఐ కొండారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్నానగర్‌లో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ (ఐపీఎస్), ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ (ఐపీఎస్) ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల...