జూబ్లీహిల్స్ సీఐ పై సస్పెన్షన్ వేటు

    –మహిళ ఫిర్యాదుపై అంతర్గత విచారణ అనంతరం చర్యలు.. –ఆరోపణలను ఖండించిన సీఐ   సలాం ప్రొద్దుటూరు ( హైదరాబాద్): విధి నిర్వహణలో నిర్లక్ష్యం, మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ యు. శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.   పోలీసు వర్గాల సమాచారం...