ఏపీ ఎన్‌జీఓస్ మెడికల్ క్యాంప్‌కు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఆహ్వానం
సలాం ప్రొద్దుటూరు: ఏపీ ఎన్‌జీఓస్ కడప జిల్లా అధ్యక్షులు బలపనూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బుధవారం ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ను కలిసి, ప్రొద్దుటూరు ఎన్‌జీఓ హోమ్‌లో ఆగస్టు 19న నిర్వహించనున్న ఉచిత మెడికల్ క్యాంప్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరిస్తూ, తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. ఈ...