తాళ్లమాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు రోటరి కంటి ఆసుపత్రి ,కడప జిల్లా అంధత్వ నివారణ సొసైటి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తాళ్లమాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య పరీక్షా శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తాళ్లమాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్యులు వందలాది మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు....