గోవా గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. వి.ఎస్. ముక్తియార్
సలాం ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేక్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ , రాష్ట్ర రహదారులు & భవనాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారితో కలిసి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గవర్నర్ వారిని ఆత్మీయంగా పలకరించి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సమకాలీన అంశాలు మరియు ప్రజలకు మెరుగైన సేవల అందింపుపై స్నేహపూర్వకంగా చర్చించారు....