పొదుపు మహిళల సమస్యలపై ఐద్వా ఆందోళన.. హామీల అమలుకు ప్రభుత్వానికి డిమాండ్
సలాం ప్రొద్దుటూరు: కడప జిల్లాలోని లక్షలాది మంది పొదుపు సంఘాల మహిళలు తీవ్ర ఆర్థిక, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి షేక్ ముంతాజ్ బేగం డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమానికి సంబంధించిన హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు., పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల...