ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి
సలాం ప్రొద్దుటూరు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి విద్యార్థులను నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు–నేడు కార్యక్రమం ద్వారా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహకారంతో, తాను 32వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో శ్రీ ఊటుకూరి వీరయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గురవయ్యతోట)లో సుమారు ₹2 కోట్ల...