మహిళా హక్కుల సాధనకు మహిళలు ఐక్యంగా పోరాడాలి
–మహిళా హక్కుల సాధనకు మహిళలు ఐక్యంగా పోరాడాల –అన్ని రంగాల్లో మహిళలు నాయకత్వం వహించాలి: ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కన్వీనర్ కె. సుబ్బరాయుడు సలాం ప్రొద్దుటూరు (నంద్యాల): మహిళల హక్కుల సాధన కోసం మహిళలు మరింత ఐక్యంగా ఉద్యమించి, సమాజంలోని అన్ని రంగాల్లో నాయకత్వ పాత్ర పోషించాలని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) రాష్ట్ర కన్వీనర్ కె. సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని ఆర్‌ఎస్‌పీ కార్యాలయంలో యునైటెడ్ మహిళా సంఘం (యూఎంఎస్) నంద్యాల టౌన్ మహాసభ సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి...