వసతి గృహాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
–ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్. సలాం ప్రొద్దుటూరు (కడప):- రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల వసతిగృహాల మూసివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఓం శాంతి నగర్ లోని ఏ.ఐ.ఎస్.బి కార్యాలయంలో వారు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 54 వెనుకబడిన తరగతుల వసతి గృహాలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దుర్మార్గం అని వారు అన్నారు. వెనుకబడిన వసతిగృహాలలో రెగ్యులర్...