వివి కండ్రిక దళితులకు భూములు పంపిణీ చేయాలి

    –స్మశానానికి రెండు ఎకరాల భూమి కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలి: సీఐటీయూ   సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు): తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం వివి కండ్రిక గ్రామంలోని దళితులకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయడంతో పాటు గ్రామ స్మశానాన్ని అభివృద్ధి చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం, ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం ఎదుట దళితులతో కలిసి ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు...