పెన్నానగర్‌లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం విజయవంతం
సలాం ప్రొద్దుటూరు : కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం పెన్నానగర్‌లో నిర్వహించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి , టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల వివరాలను మై టీడీపీ యాప్‌లో...