తల్లికి వందనం’ కాదు.. ‘తల్లికి వంచన’ –రాచమల్లు

–20 లక్షల విద్యార్థులకు తల్లికి వందనం ఎగరగొట్టారు? – ఏం సాధించారనీ ఇంటింటికి ప్రచారం? –ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, 50 ఏళ్లకే పెన్షన్ హామీలపై నిలదీయండి ! సలాం ప్రొద్దుటూరు:   కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం ప్రజలకు వందనం కాకుండా వంచనగా మారిందని...