ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో వార్డు ప్రజలను కలిసిన నాయకులు

  సలాం ప్రొద్దుటూరు:     కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన "ఇంటింటికీ టీడీపీ – డోర్ టు డోర్" కార్యక్రమం కొనసాగుతోంది.   శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ఆధ్వర్యంలో 25వ వార్డు టీడీపీ నేత ఖాదర్ వలీ వార్డు పరిధిలో సోమవారం ఇంటింటికీ వెళ్లి...