25వ వార్డులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం..

  – ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు అవగాహన   ప్రొద్దుటూరు: శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకులు  నంద్యాల కొండా రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పట్టణంలోని 25వ వార్డులో "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమాన్ని సోమవారం టీడీపీ సీనియర్ మైనారిటీ నాయకులు నూరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న...