అమృత్‌నగర్, ఖాదర్ బాద్ సమస్యలు పరిష్కరించాలి –ఐద్వా , వ్యవసాయ కార్మిక సంఘం

    –గ్రామ పంచాయతీ అధికారులకు వినతిపత్రం.. –మహిళల భద్రత, పారిశుద్ధ్యంపై చర్యలు కోరిన నాయకులు   సలాం ప్రొద్దుటూరు :   అమృత్‌నగర్ , ఖాదర్ బాద్  ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఐద్వా (AIDWA) , వ్యవసాయ కార్మిక సంఘం  ఆధ్వర్యంలో సోమవారం అమృత్‌నగర్, ఖాదర్ బాద్ ప్రజలు తో కలిసి కొత్తపల్లె సచివాలయం ఎదుట  ప్రజలను  నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, వ్యవసాయ సంఘం రాష్ట్ర కమిటీ...