విజయవాడలో జూలై 31న ‘సృజనోత్సవం’ సాహిత్య–సాంస్కృతిక మహోత్సవం
సలాం ప్రొద్దుటూరు (విజయవాడ): ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐ.వి.ఎఫ్) సౌజన్యంతో, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో 'సృజనోత్సవం' పేరుతో సాహిత్య–సాంస్కృతిక కార్యక్రమం జూలై 31 (శుక్రవారం) విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, మినీ స్కిట్స్, కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణలు, గజల్ గానం, లక్కీ డ్రాలు, సత్కారాలుతో పాటు ఐ.వి.ఎఫ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రముఖ...