కేంద్ర విద్యాశాఖకు ప్రహ్లాద్ జోషీకి అదనపు బాధ్యతలు
–ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం సలాం ప్రొద్దుటూరు (న్యూఢిల్లీ): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి ఆయన ప్రస్తుత శాఖలతో పాటు విద్యాశాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖలను నిర్వహిస్తున్న ప్రహ్లాద్...