జివో 396 రద్దు చేయాలి!
–దస్తావేజుల సంఘం రిలే దీక్షలకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు!! సలాం ప్రొద్దుటూరు: ప్రయివేటు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణ సరికాదని, జివో 396 వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్ చంద్రశేఖర్,డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి జిల్లా పుల్లంపేట సబ్ రిజిస్టర్ ఎదురుగా దస్తావేదన సంఘం చేస్తున్న రిలే దీక్షలకు, సిఐటియు నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో పి3 పేరుతో ప్రైవేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఇచ్చిన ...