జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు విజయవంతం

  –400 మంది క్రీడాకారుల హాజరు   – రాష్ట్ర స్థాయికి 30 మంది ఎంపిక   సలాం ప్రొద్దుటూరు: భాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14, అండర్-16 జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు.   పోటీల్లో 60 మీటర్లు, 600 మీటర్ల పరుగులు, లాంగ్ జంప్,...