ప్రొద్దుటూరులో ఒంటరిగా నివసిస్తున్న మహిళ మృతి

–ఇంటినుంచి దుర్వాసన రావడంతో వెలుగులోకి ఘటన సలాం ప్రొద్దుటూరు:   ప్రొద్దుటూరులో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ మృతదేహం ఇంట్లో కుళ్లిన స్థితిలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. దుర్వాసన రావడంతో ఇంటి యజమాని, స్థానికులు వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు సుసన్ రాణి (46):కి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం లేదు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం భర్త సత్యానంద కుమార్ తో మనస్పర్థలు రావడంతో ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. గత మూడు...