కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి –sfi , DYFI డిమాండ్
–నీట్ పేపర్ లీకేజీ పై రాష్ట్రంలోని టీడీపీ,జనసేన పార్టీలు ఎందుకు మాట్లాడారు. –విద్యా సంస్థల బంద్ విజయవంతం. – SFI జిల్లా సహాయ కార్యదర్శి హరి బాబు సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు): కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ పై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజినామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని డిల్లీ లో విద్యార్థుల పై లాఠీ ఛార్జీని ఖండిస్తూ విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల రాష్ట్ర బంద్ పిలుపు మేరకు శుక్రవారం జమ్మలమడుగులో బంద్ విజయవంతం...