నేటితో ఎస్‌ఐఆర్ నమోదు ముగింపు..!!
సలాం ప్రొద్దుటూరు (కడప): –కడప జిల్లాలో 87.09 శాతం డిజిటలీకరణ పూర్తి –18.96 లక్షల మంది ఓటర్లకు 100 శాతం ఫారాల పంపిణీ –అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే నమోదు అవకాశం వైఎస్సార్ కడప జిల్లాలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. జూలై 24 రాత్రి 12 గంటలతో నమోదు ప్రక్రియ ముగియనుంది. ఇంకా నమోదు చేయని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం...