ప్రశ్నపత్రం లీకేజీ నిరసనగా ..హెలెన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన

  సలాం ప్రొద్దుటూరు  ( జమ్మలమడుగు): నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా జమ్మలమడుగులోని డాక్టర్ హెలెన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.   ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.   ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, ప్రశ్నపత్రం లీకేజీకి...