పిల్లల చదువుపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ వహించాలి–అక్బర్ సలీం
–మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న కడప పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం సలాం ప్రొద్దుటూరు (చాపాడు): పిల్లల చదువు, ప్రవర్తన, అభివృద్ధిపై తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని టిడిపి కడప పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం సూచించారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (Mega PTM) 4.0 కార్యక్రమం చాపాడు జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో...