నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐబీఎస్‌యూ ఆందోళన
–ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ – జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతమైందని జగన్ రాథోడ్ వెల్లడి సలాం ప్రొద్దుటూరు ( కడప): నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటన దేశ విద్యా వ్యవస్థపై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆల్ ఇండియా భీమ్ స్టూడెంట్స్ యూనియన్ (AIBSU) రాష్ట్ర అధ్యక్షుడు జగన్ రాథోడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా కడపలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీ...