నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి–ఎంపీజే,ఐవైయం, SIO, సంపూర్ణ మద్దతు

    సలాం ప్రొద్దుటూరు :   నీట్ పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టిందనీ. పరీక్షల పారదర్శకత, న్యాయబద్ధత, విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలు నెలకొన్న ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, సమస్యను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరంమనీ. ఈ ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఎంపీజే,ఐవైయం, SIO, నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎంపీజే కార్యాలయం లో ఏర్పాటు...