నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతం

    –ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని AISA, AIFDS, USFI డిమాండ్    సలాం ప్రొద్దుటూరు (  అనంతపురం): నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్ పిలుపు అనంతపురం నగరంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా AISA, AIFDS, USFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.   ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన AIFDS రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు, AISA జిల్లా...