చట్నీలో బల్లి.. హోటల్ నిర్వాహకుడిపై కేసు నమోదు

సలాం ప్రొద్దుటూరు:   చట్నీలో బల్లి పడిన ఘటనపై హోటల్ నిర్వాహకుడు, మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుబ్బన్న గారి వీధిలో నివాసం ఉంటున్న షేక్ సోహెల్ టిఫిన్ తెచ్చేందుకు శుక్రవారం రామేశ్వరం రోడ్ లోని గణేష్ హోటల్ కు వెళ్లాడు. అక్కడ ఒక ప్లేటు కట్టించుకుని ఇంటికి వెళ్ళాడు. అతని భార్య పూరి తినే సమయంలో చట్నీలో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో సోహెలు హోటల్ వద్దకు వెళ్లి చట్నీలో బల్లి...