27 నుంచి ప్రతి గడపకు వెళ్లి అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి– ఎమ్మెల్యే వరద

  సలాం ప్రొద్దుటూరు:   కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు జూలై 27 నుంచి ప్రారంభమయ్యే 45 రోజుల డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక భారత్ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.   "జూలై...