తల్లికి వందనం’తో పిల్లల విద్యకు ఆర్థిక భరోసా
–25వ వార్డులో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని 25వ వార్డు మట్టి మస్జీద్ మునిసిపల్ ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ మైనారిటీ నాయకుడు నూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం తల్లిదండ్రులతో మమేకమైన నూరి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "తల్లికి వందనం"...