ఆర్టీసీ సంస్థనే విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలి
–ఆర్టీసీ స్థలాలు కారుచౌకగా లీజుకు ఇచ్చే విధానాలకు స్వస్తి పలకాలి –కడప ఆర్టీసీ డిపో ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా సలాం ప్రొద్దుటూరు (కడప): ప్రజా రోడ్డు రవాణా వ్యవస్థను కాపాడుకోవాలనీ ఆర్టిసి ప్రైవేటీకరణ ఆపాలనీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థనే కొనుగోలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం కడప ఆర్టీసీ డిపో ముందు నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి...