రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి:-SFI,AISF
సలాం ప్రొద్దుటూరు: నీట్ పేపర్ లీకేజ్ భాద్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రొద్దుటూరు పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు బంద్ పోస్టర్స్లను SFI జిల్లా నాయకులు రాహుల్,AISF జిల్లా సహాయ కార్యదర్శి పీటర్,SFI పట్టణ కార్యదర్శి చార్లెస్ విడుదల చేశారు. ఈ బంద్ లో SFI,AISF విద్యార్ధి, యువజన సంఘాలు బంద్ కు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2014 నుండి దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీక్...