కనీస వేతనం రూ.26 వేల కోసం కలెక్టరేట్ ముట్టడికి సిద్ధం కావాలి: సీఐటీయూ పిలుపు

    సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు): రాష్ట్రంలోని అసంఘటిత, ప్రైవేట్ రంగ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు రైల్వే కోడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 66 షెడ్యూల్ పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 50...