121 నకిలీ యాప్ల సృష్టికర్త అరెస్ట్.. రూ.64 కోట్ల సైబర్ మోసాల కేసులో 18 ఏళ్ల యువకుడు అదుపులో

సలాం ప్రొద్దుటూరు (గుజరాత్): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.64.38 కోట్ల సైబర్ మోసాల కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న 18 ఏళ్ల రోహిత్ శాక్యను గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 11వ తరగతి వరకు మాత్రమే చదివిన రోహిత్, కోడింగ్ మరియు కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి బ్యాంకులు, ఆర్టీఓ తదితర ప్రభుత్వ సంస్థల పేర్లతో మొత్తం 121 నకిలీ మొబైల్ యాప్లను రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు.   దర్యాప్తు ప్రకారం, రోహిత్ రూపొందించిన ఈ నకిలీ యాప్లను...