నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు): నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ,పార్లమెంట్ ముట్టడికి వెళ్లిన విద్యార్థి, యువజనులపై అప్రజాస్వామిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సిఐటియు రాష్ట్ర కౌన్సిలర్ నాయకులు, సిహెచ్ చంద్రశేఖర్.ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, లతీఫ్ ప్రకటించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఓ ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులతో సమావేశం సందర్భంగా వారు మాట్లాడారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన అత్యంత తీవ్రమైన ఘటన దీనిని...