ప్రొద్దుటూరు ఎమ్మెల్యేను కలిసిన నూతన లిక్కర్ గోడౌన్ డీఎం
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు లిక్కర్ గోడౌన్ డీఎంగా ఇటీవల బదిలీపై వచ్చిన తిమ్మరాయుడు మంగళవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే కు శాలువ కప్పి సన్మానించారు.