SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 12:38 am Posted by : SALAM PRODDATUR

ప్రొద్దుటూరు ఎమ్మెల్యేను కలిసిన నూతన లిక్కర్ గోడౌన్ డీఎం

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు   లిక్కర్ గోడౌన్ డీఎంగా ఇటీవల బదిలీపై వచ్చిన తిమ్మరాయుడు  మంగళవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే కు శాలువ కప్పి సన్మానించారు.