నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా 24న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్
–బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు): నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హరిబాబు తెలిపారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులు, యువత, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014 నుంచి...