ఆప్కాస్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జూలై 30 ధర్నాను జయప్రదం చేయాలి– సీఐటీయూ

  సలాం ప్రొద్దుటూరు  (పెద్దముడియం): ఆప్కాస్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, సెకండ్ ఏఎన్‌ఎంలు, ఆరోగ్య మిత్రలు, ఆయుష్, 108, 104, తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు కనీస టైమ్ స్కేల్ (Minimum Time Scale) అమలు చేసి, రెగ్యులరైజేషన్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ పిలుపునిచ్చింది.   ఈ నేపథ్యంలో పెద్దముడియంలో సీఐటీయూ ఆధ్వర్యంలో...