విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన ప్రధాని మోదీ రాజీనామా చేయాలి
–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ సలాం ప్రొద్దుటూరు (కడప): దేశ విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో బ్రష్టు పట్టించి న ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా గత రెండు రోజుల నుంచి కాక్రోచ్ జనత పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేస్తున్న నిరసనపై కక్షగట్టి పోలీసులతో దాడులు చేయించిన ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు....