చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి బంధువులు ముందుకు రావాలని ఆసుపత్రి అధికారులు, అవుట్‌పోస్ట్ పోలీసులు కోరారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం, నరసింహ అనే వ్యక్తి ఈ నెల 19వ తేదీ రాత్రి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆయన పూర్తి వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.మృతుడు నరసింహకు సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు లేదా ఆయనను గుర్తించే వ్యక్తులు...