ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల..

–సెప్టెంబర్ 24,25 పిఆర్ఎస్ వైఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభలు జయప్రదం చెయ్యాలి సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం  పిఆర్ఎస్ వైఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభల కరపత్రాలును విడుదల చేశారు...   ఈ సందర్భంగా పిఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు మాట్లాడుతూ..... సెప్టెంబర్ 24,25 తేదీలలో కడప నగరంలో పిఆర్ఎస్ వైఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలలో గత కార్యక్రమాలను సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి ఉద్యమాలను ఉదృతం చేస్తామని వారు తెలిపారు....