మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక అదృశ్యం..
– వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం.. వసంతపేటకు చెందిన కొరివి ఎస్టేరు (12), తండ్రి కిరణ్, ఈ నెల 11వ తేదీ ఉదయం సుమారు 8.30 గంటల...