దుగ్గనపల్లి ప్రజలకు న్యాయం చేయాల–సి ఐ టి యు
– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి –పోరాడే శక్తులకు సీఐటీయూ అండగా ఉంటుందని స్పష్టం సలాం ప్రొద్దుటూరు (మైలవరం): దుగ్గనపల్లి గ్రామ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి సీఐటీయూ పూర్తి మద్దతు ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తెలిపారు. సోమవారం మైలవరం మండలం దుగ్గనపల్లి గ్రామాన్ని సీఐటీయూ నాయకులతో కలిసి సందర్శించిన ఆయన రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాదికి...