ఎమ్మెల్యే వరదపై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించాలి.. వై ఎస్ జాబివుల్లా

సలాం ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు రాచమల్లు చేయడం బాధ్యతాయుత రాజకీయాలకు తగదని జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి వై ఎస్ జాబివుల్లా పేర్కొన్నారు.. సోమవారం స్థానిక హైదర్ ఖాన్ వీధి లో ఉన్న టిడిపి కార్యాలయం లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  ప్రతి రోజు రాజకీయంగా ఆయన ఉనికి కాపాడుకోవడం కోసం అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు.అసలు రాచమల్లు ఏం మాట్లాడుతున్నారో ఆయన కే...