జి.ఓ. 396 రద్దు చేయాలంటూ ప్రొద్దుటూరులో దస్తావేజుల లేఖరుల నిరవధిక సమ్మె..

సలాం ప్రొద్దుటూరు:   వై ఎస్ ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దస్తావేజుల లేఖరులు జి.ఓ. నెం. 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. స్థానిక సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.   ఈ సందర్భంగా దస్తావేజుల లేఖరుల సంఘం అధ్యక్షుడు జమాల్‌ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుంచి దస్తావేజుల లేఖరులుగా జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వం తీసుకొచ్చిన జి.ఓ. నెం. 396 తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. ఈ జి.ఓ....