సోనం వాంగ్ చుక్, పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడానికి నిరసిస్తూ సిపిఎం ధర్నా!
సలాం ప్రొద్దుటూరు( చిట్వేల్ ): తిరుపతి జిల్లా చిట్వేలు మండలంలో, ఢిల్లీలో సోనం వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష, భగ్నం చేయడాన్ని, పోలీసుల అక్రమ అరెస్టులకు నిరసనగా చిట్వేల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవలస నాగరాజు మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ కింద పనిచేసే ఢిల్లీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ధర్మేంద్ర ప్రదాన్‌ను రక్షించడం...