సోనమ్ వాంగ్‌చుక్ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆర్ ఎస్ యు నిరసన..

    -- ఆర్ ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు మోహన్ యాదవ్   సలాం ప్రొద్దుటూరు (కడప):   నీట్ (నీట్ ) పరీక్షలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (...