రీ – నీట్ పరీక్షల ఫలితాల్లో భారీగా అక్రమాలు

  –విద్యార్థుల ప్రతిభ ను సమాధి చేసిన మోడీ ప్రభుత్వం     –కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజం   సలాం ప్రొద్దుటూరు:   నీట్ - 2026 పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో ఇటీవల జూన్ నెల 21వ తేదీన రీ - నీట్ పరీక్షల ను సవాలుగా తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాల లో పూర్తిగా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఒక్కొక్కటిగా వెళ్లడవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ...