కడప ఉక్కు పరిశ్రమ – కొప్పర్తి పారిశ్రామిక వాడపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక సహించం

సలాం ప్రొద్దుటూరు (కడప): కడప జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన కడప ఉక్కు పరిశ్రమ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం, కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధి నత్తనడకన సాగడం ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి నిదర్శనం అని  వాటి అభివృద్ధికి ప్రభుత్వం   కృషి చేయాలని AIBSU రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్ డిమాండ్ చేశారు. శనివారం కడప లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించడం ప్రజలను మోసం చేయడమే అన్నారు.కడప జిల్లాకు...